Gurubyonamaha Sabhainamaha
I want to know what to do and what not do on our daily basis for a gruhastha as per Vedas
Can any one help me
ఈ ప్రశ్న కఠినాతి కఠిన మైనది. ఇటువంటి ప్రశ్నలకు సమాదానం కోసం బోధాయన,,ఆఅస్తంబ,,మహర్షులు,
అనేక ద్వైత,అద్వైత,విశిష్టాద్వైత,,ప్రవర్తకులు ప్రయత్నం చేసారు,,సమాధానం ,,?
ధర్మం తీరు బహు సూక్షంగా ఉంటుంది,,
సర్వులకూ . ఇవి సాధారణ ధర్మాలు
అహింసా సత్య మస్తేయం అకామ క్రోధ లోభతా,,
భూత ప్రియ హితేహాచ ,ధర్మోయం సార్వ వర్ణికః
0 వ్యాఖ్యలు:
Post a Comment