ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయో న బుధ్యతే
ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్యస్య వేదతా
ప్రత్యక్ష,అనుమాణ ప్రమాణాల వలన తెలియని అలౌకిక
ఉపాయాల్ని తెలిపే ప్రయత్నమే ఈ (వేదం)బ్లాగు లక్ష్యం vedapanditaha@gmail.com
one word లో ఆన్సర్ చెప్పటం కష్టం comment Part 1 మతం / ధర్మాల లక్ష్యం ఏమిటి ?? మంచి ప్రశ్న, ఎవరికీ వారు ప్రశ్నిచుకో దాగిన ప్రశ్న !! లౌకిక పరంగా అడిగితే ... "తన మతమేమో తనది మన మత మసలే పడదోయ్" అనేది విన్నప్పుడో ఆ చిత్ర గీతం చూసినప్పుడో మీ ప్రశ్న వేసుకుంటే మతం అంటే religion కాదు its a ధర్మ అని తెలుస్తుంది. (మీ ప్రశ్న లోనే బదులుగా)
"అతః విచారః కర్తవ్యః "ముందుగా నేను మీ ప్రశ్ననే విచారించ దలిచాను. మతాన్ని ధర్మం అనటం మీకు సమ్మతమే నని రూడీగా తెలిసింది. సంతోషం !! మరి ఇంతకు లక్ష్యం ఏమిటి? అసలు లక్ష్యం అంటే ఏమిటి? ఉద్దేశ్యం ఏమి ఉద్దేశ్యం ? ఒక ధర్మమో మతమో స్థాపనకు ఉద్దేశ్యం !! నిజమే ఇదొక ఉద్దేశ్యం చేతనే పెద్దలు ఆ యా ధర్మాన్ని స్థాపించి ఉండి ఉంటారు, ఏమయి ఉండి ఉంటుందది? అవును పుట్టిన ప్రతి వొక్క మనిషి తనకు తెలియ కుండానే ఏదో ఒకమతస్తుడు అయిపోతున్నాడు ....!! కనుక ఆ ధర్మం కి గల లక్ష్యం గుర్తించాలనే ఆలోచన పెద్దగా తోచటం లేదతనికి. కాని మన ప్రమేయం ఉన్న లేక పోయినా జరుగుతున్న అంశాల పట్ల అవగాహన తో పాటు విశ్లేషణ విమర్శ కుడా ఆవస్యకమై ఉన్నది. నిజమే నేను హిందువుని అంటే హైందవ మతానికి చెందినా వారికి పుట్టినందువలన హిందువునయ్యాను. నాకు నా మతం గురించి ప్రాధమికం గా తెలిసేదేమంటే పండుగ వస్తే కొత్త బట్టలు వేసుకోవటం గుడికి వెళ్తే గంట కొబ్బరికాయ కొట్టటం కానుక వెయ్యటం ముఖమున కుముకుమ ధరించటం దేవుడని పిలవ బడుతున్న దానికి నమస్కరించటం ఆ "తత్త్వం" (విషయము వస్తువు పదార్థము) పట్ల భయము భక్తి అది నన్ను రక్షించు ననే విశ్వాసము కలిగి ఉండటం !! ఇవి నేను పరోక్షంగా తెలుసుకున్నవి just ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అలవాటు గా చేస్తున్నాను చెయ్యమన్నారు కనుక చేస్తున్నాను కేవలం అంతే !! అంతే కాని ఎందుకు చేయాలి? ఇలా చేయటం/చేయక పోవటం వలన ఏమౌతుంది? దీనిని పెద్దలు ఎందుకు నిర్దేశించారు? దీని వెనుక ఏమన్నా కారణం ఉన్నదా? ఉంటె ఏమది? ఇంతకి వీటి అన్నింటి వెనుకల లక్ష్యం ఏమి ఉంటుంది? to be cont .....
comment Part 2 హమ్మయ్య ! ప్రశ్న పడింది : ఎంచేత నంటే ప్రశ్న పురోగతికి సూచకం !! మరి నేను హిందువులకు పుట్టకుండా ఏ హైందవేతర ఇస్లాం జాతులలో పుట్టినట్లితే అక్కడ కూడా ఇదే కథ ,,, మనల్ని కాపాడే ఒక శక్తి ఉన్నది అది నిరాకారం నీవు తినే ప్రతి బియ్యపు బొట్టు పైనను ఆయన నీ పేరు వ్రాసి ఉన్నాడు ఆయన పరమ దయా మయుడు, అయన క్రుపవల్లనే నీకు మనుగడ అయన దయ నసిన్చినచో నీకు ఉనికియే లేదు సదా ఆయనకు కృతజ్ఞుడ వై జీవనం సాగించు నీవు న్యాయార్జితముగా సంపాదించిన దానిలో పది సతము పేదలకు సాయము చెయ్యి. ఇలా ఆ శక్తిని ప్రసన్నం చేసుకో మని చెప్తారు జీవనం అలానే సాగుతుంది రోజుకి ముమ్మారు దైవీ ధ్యాన ప్రార్ధన లతో ...!! ఇది బాగుంది కానీ ఏ లక్ష్యం తో చేస్తున్నామనే ప్రశ్నకు చోటు దొరికే అవకాసం అన్ని వేళల రాదు కదా!
సరే మరి క్రైస్తవం ఏమి చెప్పుచున్నది ఒక వేల అక్కడ వాళ్ళ ధర్మం లో పుట్టినట్లితే నీవు పాపము వలననే జన్మించినావు నీ పాపమూ నుండీ నిన్ను తప్పించుటకు యేసు అవతరించినాడు సర్వజనుల పాప పరిహారార్ధం ఆయన సిలువను మోసాడు రక్తం కార్చాడు ప్రతి sunday holy డే పవిత్ర దినము ఆరోజు మొత్తమును దైవారాధన చేస్తూ దేవుని కీర్తిని ఆయన మహత్తును స్తుతిన్చవలెను ప్రవక్త / బోధకుని బోధను అనుసరించి దైవ వకయను గుణముగా జీవ వ్యాపారము సలుప వలెను మారు మనస్సు పొంది క్రముముగా దేవుని నీతిని అనుసరిస్తూ నడచుకొన వలెను ఇది ఇంకా బాగుంది ముందే మనము పాపులమని declare చేసేసి మారు మనస్సు పొందామన్నారు (solution ) కానీ ఏ లక్ష్యం తో అనే ప్రశ్న కు ఇక్కడ ఒకటే సమాధానం క్రీస్తు రెండవ రాకడ judgement day నాడు ఆయన తీర్పు తీర్చే తరుణం లో నీవు శోధనకు గురికాకుము అని ప్రశ్నకు సమాధానం సూటిగా స్పష్టంగా ఉన్నప్పుడే అది సరియిన ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది to be cont .....
ఏవండోయ్ ఆ మతములు పూర్వ జన్మను పునర్జన్మ సిద్ధాంతమును నమ్మంట్లు వాటి వాళ్ళు చెప్తున్నారు హమ్మయ్య !! సరే నాకు పూర్వ జన్మ సుకృతం ఉండబట్టి, మంచి సంస్కారం తో పుట్టినట్లు ఉన్నాను ఇంతకి నేను ఆచరిస్తున్న ధర్మం అదే నంది నేను అనుసరిస్తున్న మతం యొక్క లక్షం ఏమిటి ? ఇక్కడ పెద్ద చిక్కే ఉన్నది ఎందుకంటే నాకు "దశావతారం" movie గుర్తిస్తున్నది హిందూ మతం గురించి ఆలోచన చేయటమే ఘనమైన విషయం. ఇతకి ఆ చిత్రానికి దీనికి relation ఏమంటే హిందూ మతం ఒక మహా వృక్షం వంటిది తను ఒక్కటిగా కనిపిస్తున్నప్పటికి ఎన్నో స్వాగత భేదాలను కలిగి ఉంది. అంటే చెట్టు చెట్టుగా చూస్తే ఒక్కటే అదే కొమ్మలు, రెమ్మలు, ఆకులు, వ్రేళ్ళు, కాయలు, పూలు, ఊడలు ఇలా ఎన్నో భిన్న అంశాలు స్పష్టంగా దర్శనమిస్తాయి ఒకటే వీణ విభిన్న స్వరాలూ పలికినట్లు ఒకటే హిందూ మతం లో శైవం, వైష్ణవం, గాణాపత్యం, అమ్మ వారి పరంగా కొన్ని ఇలా చిలువలు పలువలుగా చెప్పుకోతగినాన్ని వున్నాయి వీటిని స్థూలంగా విభజన చేస్తే ప్రతీది ద్వైతం, అద్వైతం, విశిష్ట ద్వైతం ఈమధ్య వినపడుతోన్న త్రిత్వం వీటిని సైతం వడకడితే మిగిలేవి రెండే 1 అద్వైతం 2 ద్వైతం అద్వైతం అంటే రెండవది లేదు ఉన్నది ఒక్కటే అని చెప్తుంది ద్వైతం దానికి విరుద్ధం అయిన సిద్ధాంతం విశిష్టాద్వైతం, త్రిత్వం, etc చార్వాకుల నుంచి మిగితా అంతా కూడా ద్వైతం లోకే చేరిపోతాయి కనుక వీటి గురించి తెలుసుకుంటే అంత తెలిసినట్టే !! to be cont .....
ఏవండోయ్ ఆ మతములు పూర్వ జన్మను పునర్జన్మ సిద్ధాంతమును నమ్మంట్లు వాటి వాళ్ళు చెప్తున్నారు హమ్మయ్య !! సరే నాకు పూర్వ జన్మ సుకృతం ఉండబట్టి, మంచి సంస్కారం తో పుట్టినట్లు ఉన్నాను ఇంతకి నేను ఆచరిస్తున్న ధర్మం అదే నంది నేను అనుసరిస్తున్న మతం యొక్క లక్షం ఏమిటి ? ఇక్కడ పెద్ద చిక్కే ఉన్నది ఎందుకంటే నాకు "దశావతారం" movie గుర్తిస్తున్నది హిందూ మతం గురించి ఆలోచన చేయటమే ఘనమైన విషయం. ఇతకి ఆ చిత్రానికి దీనికి relation ఏమంటే హిందూ మతం ఒక మహా వృక్షం వంటిది తను ఒక్కటిగా కనిపిస్తున్నప్పటికి ఎన్నో స్వాగత భేదాలను కలిగి ఉంది. అంటే చెట్టు చెట్టుగా చూస్తే ఒక్కటే అదే కొమ్మలు, రెమ్మలు, ఆకులు, వ్రేళ్ళు, కాయలు, పూలు, ఊడలు ఇలా ఎన్నో భిన్న అంశాలు స్పష్టంగా దర్శనమిస్తాయి ఒకటే వీణ విభిన్న స్వరాలూ పలికినట్లు ఒకటే హిందూ మతం లో శైవం, వైష్ణవం, గాణాపత్యం, అమ్మ వారి పరంగా కొన్ని ఇలా చిలువలు పలువలుగా చెప్పుకోతగినాన్ని వున్నాయి వీటిని స్థూలంగా విభజన చేస్తే ప్రతీది ద్వైతం, అద్వైతం, విశిష్ట ద్వైతం ఈమధ్య వినపడుతోన్న త్రిత్వం వీటిని సైతం వడకడితే మిగిలేవి రెండే 1 అద్వైతం 2 ద్వైతం అద్వైతం అంటే రెండవది లేదు ఉన్నది ఒక్కటే అని చెప్తుంది ద్వైతం దానికి విరుద్ధం అయిన సిద్ధాంతం విశిష్టాద్వైతం, త్రిత్వం, etc చార్వాకుల నుంచి మిగితా అంతా కూడా ద్వైతం లోకే చేరిపోతాయి కనుక వీటి గురించి తెలుసుకుంటే అంత తెలిసినట్టే !! to be cont .....
ఎందుకో ఏమో ,,,,,,, అద్భుతం ,,(కేక కత్తి తురుము) ఏం పరిజ్ఞానం ఏం పరిజ్ఞానం ఏం పరిజ్ఞానం ఇలాంటి వాళ్లుండ బట్టే ఇంకా చర్చలు జరుగుతున్నాయి కానీండి కానీండి రసపట్టు లో తర్కం చేయను
కామెంట్ part 4 ఇందాక దశావతారం గూర్చి ప్రస్తావించాను కదా అది ఒకనాటి దేశ చరిత్రను ప్రతిబింబిస్తూ ఉన్న ఇతివృత్తం "హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరుగదులే" శైవులకి వైష్ణవులకు మధ్య విభేదం ఉన్నట్లు దాని నేపధ్యం
ఇలా వేరుగా చూస్తే అది ద్వైతం !! అయితే అందులోనే ఇది కూడా ఉన్నది "రాయిని మాత్రం కంటే దేవుడు కానరాడు దేవుని మాత్రం కంటే దేహము కానరాదు" అలా కాక (ఇక్కడ అంతరార్ధం ఇది ) విగ్రహారాధన అని మొత్తుకునే వాళ్ళకు కూడా ఇదే సమాధానం ఇది విగ్రహారాధన కాదు ఈశ్వరారాధన అయితే ఆ సర్వ వ్యాపక ఈశ్వరుడిని ఆరాధించ వలనంటే ఈ పరిమిత మనోబుద్ధులకు వీలు పడకున్నది కనుక ఆయన్ని ఒక పరమ పవిత్రంగా కొన్ని విలువలతో నియమ నిష్టలతో తాయారు చేసిన ఒక విఘ్రములోనికి ఆవాహన చేసి ఇక ఆమూర్తిని షోడస ఉపచార పూజలతో లేక అభిషేకాలతో ఆరాధించటం. ఇదీ ద్వైతమే !! కాస్తంత మెరుగు. "రాయిని మాత్రం కంటే దేవుడు కానరాడు దేవుని మాత్రం కంటే దేహము కానరాదు" ఇందులో అద్వైతం ఏమంటే చూడాల్సింది రాయని కాదు ఏ శక్తి సాయంతో రాయిని చుదగాలుగుతున్నవో ఏ వెలుగు తో సర్వము ప్రకసితున్నదో తెలియ బడుతున్నదో అదీ !! అదే ఉన్నది అది sat అదే chit అదే సత్చిదానందము అని చెప్తుంది అద్వైతం to be cont ...
(సరే మీరు వాదించను అన్నారు కనుక నాకు నేనే వాదించు కోవాల్సి ఉంటుంది మరి ...) ఇక పోతే ఏమయ్యా !! ఇందాకా వేరే మతస్తుల గురించి చెప్పేప్పుడు మాత్రం ప్రశ్న ప్రశ్న అని ప్రాకులాడావ్? మీదాక వచ్చేప్పటికి సిద్దాంతాలతో రాద్ధాంతం చేస్తున్నావ్? ఏంటి కథ ?? సరే ప్రశ్న వద్దకే వస్తాను మన ప్రశ్న మరల మనకే వేసుకుంటే మన మతం / ధర్మం లక్ష్యం ఏమిటి? ఇంతకు నేను ద్వైతినా ? అద్వైతినా? నేను గుడికి వెళ్తున్న ? కూబ్బరికాయ కొడుతున్న? దండం పెడుతున్న ! కనుక వేస్తున్న !! బొట్టు పెట్టుకుంటున్నా !! మరి ఇంతకి ఇవి ద్వైతాన్ని సుచిస్తున్నాయా? అద్వైతాన్ని బోధిస్తున్నయా? అసలు ద్వైతాద్వైతాల సూత్రం ఏమిటి ? simple గా కావలి అంటే మన మహర్షులు ఉపనిషత్తుల ద్వార clear చేసారు ఇవన్నీ ఎప్పుడో నాయన లోకం లో మూడు నీకు ఎప్పుడు అనుభవానికి వస్తాయి 1 జగత్తు 2 జీవుడు 3 ఈశ్వరుడు యీ మూడు దేనిపాటి కది వేరు అనుకుంటే అది ద్వైతం (విశిష్టం త్రిత్వం వగైరా అంతా ఇందులోనే కలసి వస్తాయి) అలా కాక యీ మూడు కాదు ఉన్నది పరమాత్మే పరమాత్మకు అన్యమనేదే లేదు అనుకుంటే (అనుభవం తో తెలుసుకుంటే అది అద్వైతం) to be cont ....
నాకొక్కటి అర్థం అయ్యింది నాకు ఆ ప్రశ్న పడలా అందుకే మీరు చెప్పేది పూర్తిగా అర్థం కావటం లేదు కాని ఆ ప్రశ్న ఎవరికైనా పడితే వాళ్ళ పుణ్యమా అని వాళ్ళ ద్వారానే సమాధానం తెలుస్కోవాలని ముచ్చటగా ఉంది right ఇక వ్యాసం పోదిగించుకో దలచుకోలేదు సమాధానం straight గా చెప్పాల్సిన time ఎందుకంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు విషయం గా తెలిసిన స్వరూప జ్ఞానం లేనిదే విచారణ బలం లేనిది అడుగు ముందుకు పడదు ఇది సాధకులకే కాని జిజ్ఞాస కొద్దీ అడుగుతున్నావ్ కాబట్టి చెప్తున్నాను నీ ఆచరణలో ద్వైతం ఉన్నది కాని దాని ఆంతర్యం పరమ పురుషార్ధం అయిన మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆచార వయవహారాలన్నీ అద్వైత పరంగా ఇవన్ని రూపొందించ బడినవి ఆచరణ లో ద్వైతం ఉన్నప్పైతికి ఆన్తర్యంలో అద్వైత భావం ఉండాలనే మన మతం/ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అయి ఉన్నది
పండిత వరేన్యుల కృప మన పై మరో మరు ప్రసరించినప్పుడు విపులంగా మాట్లాడు కుందాము.
చాలా బాగుంది . నా ఉద్దేశ్యం లో మత/ధర్మ లక్ష్యం ఐకమత్య సాధన మాత్రమే.ఆ ఐకమత్యాన్ని కూడా కొంతమంది దుర్మార్గులు స్వార్థ సాధనకు వాడుకొనే దౌర్భాగ్యాన్ని చూస్తున్నాం.
10 వ్యాఖ్యలు:
one word లో ఆన్సర్ చెప్పటం కష్టం
comment Part 1
మతం / ధర్మాల లక్ష్యం ఏమిటి ??
మంచి ప్రశ్న, ఎవరికీ వారు ప్రశ్నిచుకో దాగిన ప్రశ్న !!
లౌకిక పరంగా అడిగితే ...
"తన మతమేమో తనది మన మత మసలే పడదోయ్" అనేది విన్నప్పుడో
ఆ చిత్ర గీతం చూసినప్పుడో మీ ప్రశ్న వేసుకుంటే
మతం అంటే religion కాదు its a ధర్మ అని తెలుస్తుంది. (మీ ప్రశ్న లోనే బదులుగా)
"అతః విచారః కర్తవ్యః "ముందుగా నేను మీ ప్రశ్ననే విచారించ దలిచాను.
మతాన్ని ధర్మం అనటం మీకు సమ్మతమే నని రూడీగా తెలిసింది. సంతోషం !!
మరి ఇంతకు లక్ష్యం ఏమిటి?
అసలు లక్ష్యం అంటే ఏమిటి?
ఉద్దేశ్యం
ఏమి ఉద్దేశ్యం ?
ఒక ధర్మమో మతమో స్థాపనకు ఉద్దేశ్యం !!
నిజమే ఇదొక ఉద్దేశ్యం చేతనే పెద్దలు ఆ యా ధర్మాన్ని స్థాపించి ఉండి ఉంటారు,
ఏమయి ఉండి ఉంటుందది?
అవును పుట్టిన ప్రతి వొక్క మనిషి తనకు తెలియ కుండానే ఏదో ఒకమతస్తుడు అయిపోతున్నాడు ....!!
కనుక ఆ ధర్మం కి గల లక్ష్యం గుర్తించాలనే ఆలోచన పెద్దగా తోచటం లేదతనికి.
కాని
మన ప్రమేయం ఉన్న లేక పోయినా జరుగుతున్న అంశాల పట్ల
అవగాహన తో పాటు విశ్లేషణ విమర్శ కుడా ఆవస్యకమై ఉన్నది.
నిజమే నేను హిందువుని అంటే హైందవ మతానికి చెందినా వారికి పుట్టినందువలన హిందువునయ్యాను.
నాకు నా మతం గురించి ప్రాధమికం గా తెలిసేదేమంటే పండుగ వస్తే కొత్త బట్టలు వేసుకోవటం
గుడికి వెళ్తే గంట కొబ్బరికాయ కొట్టటం కానుక వెయ్యటం
ముఖమున కుముకుమ ధరించటం దేవుడని పిలవ బడుతున్న దానికి నమస్కరించటం
ఆ "తత్త్వం" (విషయము వస్తువు పదార్థము) పట్ల భయము భక్తి అది నన్ను రక్షించు ననే విశ్వాసము కలిగి ఉండటం !!
ఇవి నేను పరోక్షంగా తెలుసుకున్నవి just ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అలవాటు గా చేస్తున్నాను
చెయ్యమన్నారు కనుక చేస్తున్నాను కేవలం అంతే !!
అంతే కాని ఎందుకు చేయాలి? ఇలా చేయటం/చేయక పోవటం వలన ఏమౌతుంది?
దీనిని పెద్దలు ఎందుకు నిర్దేశించారు? దీని వెనుక ఏమన్నా కారణం ఉన్నదా? ఉంటె ఏమది?
ఇంతకి వీటి అన్నింటి వెనుకల లక్ష్యం ఏమి ఉంటుంది?
to be cont .....
comment Part 2
హమ్మయ్య ! ప్రశ్న పడింది :
ఎంచేత నంటే ప్రశ్న పురోగతికి సూచకం !!
మరి నేను హిందువులకు పుట్టకుండా ఏ హైందవేతర ఇస్లాం జాతులలో పుట్టినట్లితే
అక్కడ కూడా ఇదే కథ ,,,
మనల్ని కాపాడే ఒక శక్తి ఉన్నది అది నిరాకారం
నీవు తినే ప్రతి బియ్యపు బొట్టు పైనను ఆయన నీ పేరు వ్రాసి ఉన్నాడు
ఆయన పరమ దయా మయుడు, అయన క్రుపవల్లనే నీకు మనుగడ
అయన దయ నసిన్చినచో నీకు ఉనికియే లేదు
సదా ఆయనకు కృతజ్ఞుడ వై జీవనం సాగించు నీవు న్యాయార్జితముగా సంపాదించిన దానిలో పది సతము పేదలకు సాయము చెయ్యి.
ఇలా ఆ శక్తిని ప్రసన్నం చేసుకో మని చెప్తారు జీవనం అలానే సాగుతుంది రోజుకి ముమ్మారు దైవీ ధ్యాన ప్రార్ధన లతో ...!!
ఇది బాగుంది కానీ ఏ లక్ష్యం తో చేస్తున్నామనే ప్రశ్నకు చోటు దొరికే అవకాసం అన్ని వేళల రాదు కదా!
సరే మరి క్రైస్తవం ఏమి చెప్పుచున్నది ఒక వేల అక్కడ వాళ్ళ ధర్మం లో పుట్టినట్లితే
నీవు పాపము వలననే జన్మించినావు నీ పాపమూ నుండీ నిన్ను తప్పించుటకు
యేసు అవతరించినాడు సర్వజనుల పాప పరిహారార్ధం ఆయన సిలువను మోసాడు రక్తం కార్చాడు
ప్రతి sunday holy డే పవిత్ర దినము ఆరోజు మొత్తమును దైవారాధన చేస్తూ దేవుని కీర్తిని ఆయన మహత్తును స్తుతిన్చవలెను
ప్రవక్త / బోధకుని బోధను అనుసరించి దైవ వకయను గుణముగా జీవ వ్యాపారము సలుప వలెను
మారు మనస్సు పొంది క్రముముగా దేవుని నీతిని అనుసరిస్తూ నడచుకొన వలెను
ఇది ఇంకా బాగుంది ముందే మనము పాపులమని declare చేసేసి మారు మనస్సు పొందామన్నారు (solution )
కానీ ఏ లక్ష్యం తో అనే ప్రశ్న కు ఇక్కడ ఒకటే సమాధానం క్రీస్తు రెండవ రాకడ
judgement day నాడు ఆయన తీర్పు తీర్చే తరుణం లో నీవు శోధనకు గురికాకుము అని
ప్రశ్నకు సమాధానం సూటిగా స్పష్టంగా ఉన్నప్పుడే అది సరియిన ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది
to be cont .....
comment part 3
ఏవండోయ్ ఆ మతములు పూర్వ జన్మను పునర్జన్మ సిద్ధాంతమును నమ్మంట్లు వాటి వాళ్ళు చెప్తున్నారు
హమ్మయ్య !!
సరే నాకు పూర్వ జన్మ సుకృతం ఉండబట్టి, మంచి సంస్కారం తో పుట్టినట్లు ఉన్నాను
ఇంతకి నేను ఆచరిస్తున్న ధర్మం అదే నంది నేను అనుసరిస్తున్న మతం యొక్క లక్షం ఏమిటి ?
ఇక్కడ పెద్ద చిక్కే ఉన్నది
ఎందుకంటే నాకు "దశావతారం" movie గుర్తిస్తున్నది
హిందూ మతం గురించి ఆలోచన చేయటమే ఘనమైన విషయం.
ఇతకి ఆ చిత్రానికి దీనికి relation ఏమంటే హిందూ మతం ఒక మహా వృక్షం వంటిది
తను ఒక్కటిగా కనిపిస్తున్నప్పటికి
ఎన్నో స్వాగత భేదాలను కలిగి ఉంది. అంటే చెట్టు చెట్టుగా చూస్తే ఒక్కటే
అదే కొమ్మలు, రెమ్మలు, ఆకులు, వ్రేళ్ళు, కాయలు, పూలు, ఊడలు
ఇలా ఎన్నో భిన్న అంశాలు స్పష్టంగా దర్శనమిస్తాయి
ఒకటే వీణ విభిన్న స్వరాలూ పలికినట్లు
ఒకటే హిందూ మతం లో శైవం, వైష్ణవం, గాణాపత్యం, అమ్మ వారి పరంగా కొన్ని
ఇలా చిలువలు పలువలుగా చెప్పుకోతగినాన్ని వున్నాయి
వీటిని స్థూలంగా విభజన చేస్తే ప్రతీది ద్వైతం, అద్వైతం, విశిష్ట ద్వైతం ఈమధ్య వినపడుతోన్న త్రిత్వం
వీటిని సైతం వడకడితే మిగిలేవి రెండే
1 అద్వైతం 2 ద్వైతం
అద్వైతం అంటే రెండవది లేదు ఉన్నది ఒక్కటే అని చెప్తుంది
ద్వైతం దానికి విరుద్ధం అయిన సిద్ధాంతం
విశిష్టాద్వైతం, త్రిత్వం, etc చార్వాకుల నుంచి మిగితా అంతా కూడా ద్వైతం లోకే చేరిపోతాయి
కనుక వీటి గురించి తెలుసుకుంటే అంత తెలిసినట్టే !!
to be cont .....
ఏవండోయ్ ఆ మతములు పూర్వ జన్మను పునర్జన్మ సిద్ధాంతమును నమ్మంట్లు వాటి వాళ్ళు చెప్తున్నారు
హమ్మయ్య !!
సరే నాకు పూర్వ జన్మ సుకృతం ఉండబట్టి, మంచి సంస్కారం తో పుట్టినట్లు ఉన్నాను
ఇంతకి నేను ఆచరిస్తున్న ధర్మం అదే నంది నేను అనుసరిస్తున్న మతం యొక్క లక్షం ఏమిటి ?
ఇక్కడ పెద్ద చిక్కే ఉన్నది
ఎందుకంటే నాకు "దశావతారం" movie గుర్తిస్తున్నది
హిందూ మతం గురించి ఆలోచన చేయటమే ఘనమైన విషయం.
ఇతకి ఆ చిత్రానికి దీనికి relation ఏమంటే హిందూ మతం ఒక మహా వృక్షం వంటిది
తను ఒక్కటిగా కనిపిస్తున్నప్పటికి
ఎన్నో స్వాగత భేదాలను కలిగి ఉంది. అంటే చెట్టు చెట్టుగా చూస్తే ఒక్కటే
అదే కొమ్మలు, రెమ్మలు, ఆకులు, వ్రేళ్ళు, కాయలు, పూలు, ఊడలు
ఇలా ఎన్నో భిన్న అంశాలు స్పష్టంగా దర్శనమిస్తాయి
ఒకటే వీణ విభిన్న స్వరాలూ పలికినట్లు
ఒకటే హిందూ మతం లో శైవం, వైష్ణవం, గాణాపత్యం, అమ్మ వారి పరంగా కొన్ని
ఇలా చిలువలు పలువలుగా చెప్పుకోతగినాన్ని వున్నాయి
వీటిని స్థూలంగా విభజన చేస్తే ప్రతీది ద్వైతం, అద్వైతం, విశిష్ట ద్వైతం ఈమధ్య వినపడుతోన్న త్రిత్వం
వీటిని సైతం వడకడితే మిగిలేవి రెండే
1 అద్వైతం 2 ద్వైతం
అద్వైతం అంటే రెండవది లేదు ఉన్నది ఒక్కటే అని చెప్తుంది
ద్వైతం దానికి విరుద్ధం అయిన సిద్ధాంతం
విశిష్టాద్వైతం, త్రిత్వం, etc చార్వాకుల నుంచి మిగితా అంతా కూడా ద్వైతం లోకే చేరిపోతాయి
కనుక వీటి గురించి తెలుసుకుంటే అంత తెలిసినట్టే !!
to be cont .....
ఎందుకో ఏమో ,,,,,,,
అద్భుతం ,,(కేక కత్తి తురుము)
ఏం పరిజ్ఞానం ఏం పరిజ్ఞానం ఏం పరిజ్ఞానం
ఇలాంటి వాళ్లుండ బట్టే ఇంకా చర్చలు జరుగుతున్నాయి
కానీండి కానీండి రసపట్టు లో తర్కం చేయను
కామెంట్ part 4
ఇందాక దశావతారం గూర్చి ప్రస్తావించాను కదా
అది ఒకనాటి దేశ చరిత్రను ప్రతిబింబిస్తూ ఉన్న ఇతివృత్తం
"హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరుగదులే"
శైవులకి వైష్ణవులకు మధ్య విభేదం ఉన్నట్లు దాని నేపధ్యం
ఇలా వేరుగా చూస్తే అది ద్వైతం !!
అయితే అందులోనే ఇది కూడా ఉన్నది
"రాయిని మాత్రం కంటే దేవుడు కానరాడు
దేవుని మాత్రం కంటే దేహము కానరాదు"
అలా కాక
(ఇక్కడ అంతరార్ధం ఇది )
విగ్రహారాధన అని మొత్తుకునే వాళ్ళకు కూడా ఇదే సమాధానం
ఇది విగ్రహారాధన కాదు ఈశ్వరారాధన
అయితే ఆ సర్వ వ్యాపక ఈశ్వరుడిని ఆరాధించ వలనంటే ఈ పరిమిత మనోబుద్ధులకు వీలు పడకున్నది కనుక
ఆయన్ని ఒక పరమ పవిత్రంగా కొన్ని విలువలతో నియమ నిష్టలతో తాయారు చేసిన ఒక విఘ్రములోనికి ఆవాహన చేసి
ఇక ఆమూర్తిని షోడస ఉపచార పూజలతో లేక అభిషేకాలతో ఆరాధించటం.
ఇదీ ద్వైతమే !! కాస్తంత మెరుగు.
"రాయిని మాత్రం కంటే దేవుడు కానరాడు
దేవుని మాత్రం కంటే దేహము కానరాదు"
ఇందులో అద్వైతం ఏమంటే చూడాల్సింది రాయని కాదు
ఏ శక్తి సాయంతో రాయిని చుదగాలుగుతున్నవో
ఏ వెలుగు తో సర్వము ప్రకసితున్నదో తెలియ బడుతున్నదో అదీ !!
అదే ఉన్నది అది sat అదే chit అదే సత్చిదానందము
అని చెప్తుంది అద్వైతం
to be cont ...
(సరే మీరు వాదించను అన్నారు కనుక నాకు నేనే వాదించు కోవాల్సి ఉంటుంది మరి ...)
ఇక పోతే
ఏమయ్యా !! ఇందాకా వేరే మతస్తుల గురించి చెప్పేప్పుడు మాత్రం
ప్రశ్న ప్రశ్న అని ప్రాకులాడావ్?
మీదాక వచ్చేప్పటికి సిద్దాంతాలతో రాద్ధాంతం చేస్తున్నావ్?
ఏంటి కథ ??
సరే ప్రశ్న వద్దకే వస్తాను
మన ప్రశ్న మరల మనకే వేసుకుంటే
మన మతం / ధర్మం లక్ష్యం ఏమిటి?
ఇంతకు నేను ద్వైతినా ? అద్వైతినా?
నేను గుడికి వెళ్తున్న ? కూబ్బరికాయ కొడుతున్న?
దండం పెడుతున్న ! కనుక వేస్తున్న !!
బొట్టు పెట్టుకుంటున్నా !!
మరి ఇంతకి ఇవి ద్వైతాన్ని సుచిస్తున్నాయా? అద్వైతాన్ని బోధిస్తున్నయా?
అసలు ద్వైతాద్వైతాల సూత్రం ఏమిటి ?
simple గా కావలి అంటే
మన మహర్షులు ఉపనిషత్తుల ద్వార clear చేసారు ఇవన్నీ ఎప్పుడో
నాయన లోకం లో మూడు నీకు ఎప్పుడు అనుభవానికి వస్తాయి
1 జగత్తు 2 జీవుడు 3 ఈశ్వరుడు
యీ మూడు దేనిపాటి కది వేరు అనుకుంటే అది ద్వైతం (విశిష్టం త్రిత్వం వగైరా అంతా ఇందులోనే కలసి వస్తాయి)
అలా కాక యీ మూడు కాదు ఉన్నది పరమాత్మే పరమాత్మకు అన్యమనేదే లేదు
అనుకుంటే (అనుభవం తో తెలుసుకుంటే అది అద్వైతం)
to be cont ....
నాకొక్కటి అర్థం అయ్యింది నాకు ఆ ప్రశ్న పడలా
అందుకే మీరు చెప్పేది పూర్తిగా అర్థం కావటం లేదు
కాని ఆ ప్రశ్న ఎవరికైనా పడితే వాళ్ళ పుణ్యమా అని
వాళ్ళ ద్వారానే సమాధానం తెలుస్కోవాలని ముచ్చటగా ఉంది
right
ఇక వ్యాసం పోదిగించుకో దలచుకోలేదు
సమాధానం straight గా చెప్పాల్సిన time
ఎందుకంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు విషయం గా తెలిసిన స్వరూప జ్ఞానం లేనిదే
విచారణ బలం లేనిది అడుగు ముందుకు పడదు
ఇది సాధకులకే
కాని జిజ్ఞాస కొద్దీ అడుగుతున్నావ్ కాబట్టి చెప్తున్నాను
నీ ఆచరణలో ద్వైతం ఉన్నది కాని దాని ఆంతర్యం
పరమ పురుషార్ధం అయిన మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని
మన ఆచార వయవహారాలన్నీ అద్వైత పరంగా ఇవన్ని రూపొందించ బడినవి
ఆచరణ లో ద్వైతం ఉన్నప్పైతికి ఆన్తర్యంలో అద్వైత భావం ఉండాలనే
మన మతం/ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అయి ఉన్నది
పండిత వరేన్యుల కృప మన పై మరో మరు ప్రసరించినప్పుడు
విపులంగా మాట్లాడు కుందాము.
చాలా బాగుంది .
నా ఉద్దేశ్యం లో మత/ధర్మ లక్ష్యం ఐకమత్య సాధన
మాత్రమే.ఆ ఐకమత్యాన్ని కూడా కొంతమంది దుర్మార్గులు
స్వార్థ సాధనకు వాడుకొనే దౌర్భాగ్యాన్ని చూస్తున్నాం.
miku namaskarulu
okamaru ee link chudagalaru
http://endukoemo.blogspot.com/2011/11/general-issue-since-puranas.html
dhanyosmi!!
Post a Comment