నాయకులా- మాడాలా (క్షమిచండి) మాడా గారూ
ప్రభుత్వం ఉందా లేదా?? వైద్యోనారాయణోహరి అనేది మనసాంప్రదాయం
ఐతే వాళ్ళప్రాణాలే హరి దగ్గరి కే వెళ్ళెలా ఉన్నాయి ఈ అసమర్థ ప్రభు త్వ నిర్వ కంతో
దీనివలన ముస్లిములకి ఎంతో అపకారం చేసినవారు అవుతున్నాం అన్న జ్ఞానం
ఉందా వీళ్ళకి ఇలానే జరుగుతూ ఉంతె కొంత కాలానికి మరో ‘గొద్రా’ ‘గుజరాత్’ జరగవా??
అదేకనుక జరిగితే వీళ్ళే కారణం. రా | నా|మాడాలు
0 వ్యాఖ్యలు:
Post a Comment